Recent Posts

ఏపీ బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో అడ్డంగా బుక్, వీడియో వైరల్

ఏపీకి చెందిన బీజేపీ నేత నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మీడియా కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా కనిపించారు. గుంటూరుజిల్లాకు చెందిన నేత వీడియోకాల్‌లో మహిళతో మాట్లాడారు. ‘రేపు రాత్రికి రా.. ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో వినిపించింది.’రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్‌. ఇద్దరం కలిసి మందు కొడదాం’ అన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వ్యవహారం కలకలం …

Read More »

Tata Group: 6 ఖండాలు.. 100 దేశాలు.. 30 కంపెనీలు.. ‘టాటా’ల వారసత్వాన్ని శిఖరాగ్రాలకు చేర్చిన దిగ్గజం!

Tata Group: రతన్ టాటా.. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అయినా ఏ రోజునా సంపన్నులతో కలిసి కనిపించలేదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత నిరాడంబరుడు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌నకు చెందిన 30 కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు. అయినప్పటికీ అత్యంత అసాధారణ జీవితాన్ని గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతలు అందుకున్న ఆయన.. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా పేరుగాంచారు. 1937, డిసెంబర్ 28న జన్మించిన …

Read More »

ఆయన మరణం దేశానికి తీరనిలోటు’.. రతన్ టాటాకు పారిశ్రామిక దిగ్గజాల నివాళి!

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం టాటా గ్రూప్‌కే కాదు, దేశ ప్రజలకు తీరని లోటన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రతన్ టాటాతా తనకు ఉన్న అనుబంధం, ఇద్దరూ కలిసి పంచుకున్న అనేక విషయాలు, ఆయన వ్యక్తిత్వం తనలోని స్ఫూర్తిని, తనకు …

Read More »