కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే …
Read More »పవన్ కల్యాణ్‌కు నెలకు ఎంత జీతం వస్తుంది..?
ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో ఆయనకు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఆయనకు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు. డిప్యూటీ సీఎం, మంత్రి కూడా. మరి ఆయన అదనంగా సమకూరే సదుపాయాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం పదండి. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన 100 శాతం స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఇక కొత్త …
Read More »