Recent Posts

ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్ ఇదే.. నాలుగేళ్లలోనే లక్షకు రూ. 92 లక్షలు.. ఏకంగా 9200 శాతం రిటర్న్స్!

Multibagger Stocks: సంపద సృష్టించేందుకు మనకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో రిస్క్ లేని పెట్టుబడుల కోసం అయితే చాలా మంది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలాంటివి ఎంచుకుంటారు. ఇంకొందరు భారీ రిటర్న్స్ ఆశించి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయినప్పటికీ రిస్క్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో మంచి సంపద సృష్టించొచ్చన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన విధంగా ఆర్థిక నిపుణుల సలహాతో ఆర్థిక క్రమశిక్షణతో …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వమే ఉచితంగా, మంత్రి కీలక ప్రకటన

ఏపీలో డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డీఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని.. అన్ని జిల్లా కేంద్రాల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విదేశీ విద్య పథకంతోపాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ అధికారులతో మంత్రిమ సెమినార్, సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి …

Read More »

నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల‌, సూరారం, అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ …

Read More »