Recent Posts

Mutual Funds: ఇది కదా కావాల్సింది.. గత 3, 5, 10 ఏళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్ రాబడులివే!

Mutual Funds: కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టి మంచి రాబడి రావాలని అందరూ భావిస్తారు. కొందరు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. మరి కొందరు రిస్క్ ఉన్నా హైరిటర్న్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (Mutual fund) పెట్టుబడులు సరైన ఎంపికగా మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై రిస్క్ ఉన్నా.. కొన్నేళ్ల నుంచి హైరిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందులో స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబడులు అందించాయి. ఈ స్కీమ్స్ ఎంచుకున్న వారి డబ్బులను …

Read More »

AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …

Read More »

నేను పారిపోయే రకం కాదు.. అంత ఖర్మ నాకు లేదు..

తాను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. ఉదయం నుంచి తనపై కొన్ని మీడియా ఛానెళ్లలో, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో తాను పారిపోయేందుకు ప్రయత్నించానంటూ ప్రచారం జరుగుతోందని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. పారిపోవాల్సిన అవసరం, ఖర్మ తనకు పట్టలేదన్నారు. రెండు నెలలుగా విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తాను తప్పుచేశానని …

Read More »