Recent Posts

అచ్చం గణపయ్య మాదిరిగా కొబ్బరి బోండం.. ఆశ్చర్యపోతున్న జనం

ఈ కొబ్బరికాయను చూశారా..? అచ్చం గణపతి ఆకారంలో ఉంది. దీంతో ఈ కాయను చూసేందుకు భక్త జనం తరలి వస్తున్నారు. ఈ కాయ కాసిన చెట్టుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి….ఇందుకలడు అందు లేడను సందేహము వలదు… ఎందెందు వెతికినా అందందెకలడు దానవాగ్రణీ”. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని సంశయము ఉండనవసరం లేదు. ప్రతి వస్తువు లోనూ, జీవిలోనూ, పరమణావులోనూ ప్రతిచోటా ఆ అంతర్యామి ఉంటాడని భావం. పోతన ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం భావం నేటికీ వాడుక …

Read More »

నెలకు రూ. 80,000 సంపాదిస్తున్న బైక్ డ్రైవర్.. అతడి మాటలు వింటే సెల్యూట్‌ చేయాల్సిందే..!

బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నాడు. అతని మాటల ప్రకారం.. నేను రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాను అని …

Read More »

యూపీఐ ట్రాన్సాక్షన్.. జనవరి 1 నుంచి కీలక మార్పులు.. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ!

UPI Transaction Rules: జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు కూడా అమలులోకి వస్తాయి. దీని ప్రకారం, UPI 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా ఛార్జీ విధించరు. అంతే కాకుండా..2024 సంవత్సరం ముగుస్తుంది. 2025 సంవత్సరం రాబోతోంది. ఈ పరిస్థితిలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ …

Read More »