Recent Posts

Mahakumbh Mela: 2025లో మహాకుంభమేళా ఎప్పుడు? పుణ్య స్నానం తేదీలు గురించి తెలుసుకోండి..

మహాకుంభమేళా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహా కుంభమేళా 2025లో జరగనుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహా కుంభ మేళాలో నదీ స్నానం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో 2025లో మహా కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది …

Read More »

వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 19, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగం హోదాతో పాటు పనిభారం ఎక్కువవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …

Read More »