Recent Posts

టాక్స్‌పేయర్లకు అలర్ట్.. ఈసారి త్వరగానే రీఫండ్స్.. నిర్మలా సీతారామన్ ప్రకటన!

Tax Refund Status: ఇన్‌కంటాక్స్ రీఫండ్స్ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గతవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ (ITR) ప్రాసెస్ చేసేందుకు తీసుకునే సగటు సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. గతంలో అంటే 2013లో ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సగటున 93 రోజులు పట్టగా.. ఇప్పుడు అది 10 రోజులకు దిగొచ్చిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత అని అన్నారు. అంటే ఈ లెక్కన ప్రాసెసింగ్ త్వరగా జరుగుతున్నందున.. రీఫండ్స్ కూడా …

Read More »

వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇంఛార్జ్ నియామకం.. మరి సజ్జల భార్గవ రెడ్డి సంగతేంటి!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్దా రాఘవరావు.. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్యలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా …

Read More »

మార్కెట్లలోకి ఫస్ట్ క్రై గ్రాండ్ ఎంట్రీ.. రతన్ టాటా, సచిన్ టెండుల్కర్‌కి కోట్లలో లాభాలు!

IPO Price: ఫస్ట్ క్రై బ్రాండ్ మాతృసంస్థ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఐపీఓ అదరగొట్టింది. తమ ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు అందించింది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్‌ లో 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది. ఐపీఓ ఇష్యూ గరిష్ఠ ధర రూ. 465గా నిర్ణయించగా 40 శాతం ప్రీమియంతో రూ.651 వద్ద మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. దీంతో ఐపీఓ షేర్లు పొందిన వారికి తొలి రోజే భారీ లాభాలు అందినట్లయింది. మరోవైపు.. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో ఈ షేర్లు 34.4 శాతం ప్రీమియంతో …

Read More »