Recent Posts

దలైలామాకు మాత్రమే ఆ హక్కుంది.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

దలైలామా వారసుడిని తమ అనుమతితోనే ఎంపిక చేయాలన్న చైనా ప్రకటనపై భారత్ స్పందించింది. దీనిపై డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే 15వ దలైలామా ఎంపికలో చైనా జోక్యం ఉండదని.. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని దలైలామా ప్రకటించారు. ఇప్పుడు భారత్ కూడా చైనాకు కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గాడెన్ …

Read More »

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు.. ఏకంగా రూ.2 లక్షల వరకు.. చదువుకోవాలని ఆశ ఉన్నా.. చదువు’కొన’లేని పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్.! స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన …

Read More »

సోనూ సూద్ మంచి మనసు.. ఈ వృద్ధ జంటకు చేసిన సాయం తెలిస్తే..

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ అందరికీ బాగా తెలుసు.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోవిడ్‌ కాలంలో సోషల్ వర్క్ ద్వారా ప్రజలకు దేవుడయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే గొప్ప గుణం సోనూ సూద్‌ది. తాజాగా మరోసారి అతను తన గొప్ప …

Read More »