Recent Posts

తెలుగోళ్ల సత్తా.. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూకి 90 మందికిపైగా అర్హత! పూర్తి లిస్ట్ ఇదే

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్‌ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను డిసెంబర్‌ 9న సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై …

Read More »

తిరుమలలో అన్యమత వస్తువుల విక్రయం.. టీటీడీ నిఘా ఏమైంది.?

తాజాగా తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది. సీఆర్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తులు భక్తుడు కనిపెట్టాడు. దీంతో టీటీడీ అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం షాపింగ్ చేశాడు. SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో స్టీల్ …

Read More »

పోస్టాఫీసులో ప్రత్యేక స్కీమ్‌.. రూ.10 లక్షల పెట్టుబడితో చేతికి రూ.30 లక్షలు!

బ్యాంక్ లాగా, పోస్టాఫీసులో పెట్టుబడి కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో మీ డబ్బు భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ గురించి మీకు తెలుసా? సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని కూడా పిలుస్తాము. బ్యాంక్ లాగా, పోస్టాఫీసులో వివిధ పదవీకాల FD ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 5 సంవత్సరాల FDపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. దీనితో పాటు, మీరు ఆదాయపు పన్ను చట్టం 80C కింద …

Read More »