రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు …
Read More »వానలే.. వానలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది.. ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని తూర్పు భూమధ్య రేఖా ప్రాంతపు హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడనం మరింత బలపడింది.. ఈరోజు (డిసెంబర్ 10వ తేదీ ) IST 0830 గంటలకు, నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద తీవ్ర అల్ప పీడన ప్రాంతముగా ఉన్నది. దీనికి అనుబంధంగా ఉన్నా …
Read More »