అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. చాన్నాళ్లుగా మోడల్, హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. శోభిత ధూళిపాళ-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కినేని ఫ్యామిలీలోకి స్వాగతం నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ధూళిపాళతో …
Read More »దేవర సాంగ్‌పై దారుణంగా.. సబ్బుల యాడ్‌లా ఉందంటూ ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫైర్
జూ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది. తాజాగా “చుట్టమల్లే” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. …
Read More »అరియానా ప్రెగ్నెన్సీ ఇష్యూలో కొత్త ట్విస్ట్.. రాజ్ తరుణే కడుపుచేశాడన్న ఆరోపణలపై ఫస్ట్ రియాక్షన్
అమ్మ బాబోయ్ రాజ్ తరుణ్ ఇష్యూలో రోజుకో రంకుబాగోతాన్ని బయటపెడుతోంది అతని మాజీ ప్రేయసి లావణ్య. అటు రాజ్ తరుణ్.. ఇటు మస్తాన్ సాయిలతో ఎఫైర్ నడిపిందంటూ.. మస్తాన్ సాయి వల్లే లావణ్య నెలతప్పిందని.. ఆ టైంలో ఆమెకు సాయంగా వచ్చిన ప్రియ అనే అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని బాంబ్ పేల్చింది …
Read More »యాంకర్ సుమకి కిస్ ఇచ్చిన యాక్టర్.. వీడియో వైరల్.. చిన్మయిని ట్యాగ్ చేస్తున్న నెటిజన్లు
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విక్రమ్‌కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ …
Read More »సమంతను చూస్తూ ‘నేనే నానినే’ పాట పాడిన వరుణ్ ధావన్
విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ తర్వాత సమంత కొత్త సినిమా ఏం చేయలేదు. అయితే చాన్నాళ్లుగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ షూటింగ్‌లో మాత్రం పాల్గొంటుంది. ఈసారి తనలోని యాక్షన్ యాంగిల్‌ను చూపించేందుకు సామ్ సిద్ధంగా ఉంది. ఇందులో వరుణ్ ధావన్ సామ్‌కి జోడీగా నటిస్తున్నాడు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 7న రాబోతున్న ఈ సిరీస్ టీజర్‌లో సమంత-వరుణ్ ధావన్ యాక్షన్‌తో అదరగొట్టారు. ఇందులో సమంత గూఢచారిగా …
Read More »అడవిలో అందాల ప్రదర్శన.. ఈషా రెబ్బా అదిరిందబ్బా
Eesha Rebba Pics ఈషా రెబ్బా అందం గురించి, నేచురల్ క్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈషా రెబ్బా చీరకట్టులోనూ, మోడ్రన్ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుంది. ఇలా అన్ని రకాల అవుట్ ఫిట్స్‌లోనూ మెప్పించే తారలు కొంత మందే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బాకు ఉండే క్రేజ్ వేరు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు.
Read More »బిగ్ బాస్‌లోకి వెళ్లొద్దమ్మా అమృతా ప్రణయ్..?
బిగ్ బాస్ అంటే.. అదో సెలబ్రిటీ షో. ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో అని అనేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అదో గబ్బు షో. అక్కడికి వెళ్తే జీవితాలు బాగుపడటం కాదు.. ఉన్న జీవితాలు సర్వ నాశనం అవుతాయి. కొంతమంది ఫేక్ గాళ్లు ఈ షో వల్ల లాభపడి ఉండొచ్చేమో కానీ.. అత్యధిక శాతం మంది మాత్రం.. బిగ్ బాస్‌కి వెళ్లి తమ క్యారెక్టర్‌ని బజారున పెట్టుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. ఒకటి మాత్రం నిజం.. బిగ్ …
Read More »ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్‌కి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వెర్షన్‌ల గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. థియేటర్లో రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.
Read More »సల్మాన్ ఇంటిపై దాడికి ముందు.. షూటర్లకు గ్యాంగ్‌స్టర్ 9 నిమిషాలు మోటివేషన్ స్పీచ్!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …
Read More »రాయన్ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఫ్యాన్స్ సందడి
ధనుష్ రాయన్ సినిమా మీద ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫోకస్ ఉంది. ధనుష్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, హాలీవుడ్ వరకు ధనుష్ క్రేజ్ వెళ్లింది. ఇక ఇప్పుడు రాయన్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా ధనుష్‌కు రాయన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. రాయన్ రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే …
Read More »