Recent Posts

హర్‌ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌.. మీరు కూడా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌ ఇదే

ఆగస్టు 15 (August 15) స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులకు భారతావని సిద్ధమవుతోంది. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే ఇప్పుడు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హర్‌ ఘర్ తిరంగా 2024 క్యాంపెయిన్ చేపట్టింది. భారత్‌ 77 ఏళ్లు పూర్తి చేసుకుని.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) జరుపుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు జాతీయ జెండాను గౌరవిస్తూ.. తమ ప్రొఫైల్ ఫొటోగా జెండాను పెట్టుకుంటున్నారు. అలాగే జెండాలతో సెల్ఫీలు తీసుకొని.. ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. మీరు కూడా …

Read More »

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. డైనో పార్కులో మంటలు

విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్‌ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో …

Read More »

 రైల్వేస్టేషన్స్‌లో Free WiFi .. ఇలా సింపుల్‌గా యాక్సెస్‌ పొందొచ్చు

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విషయంలో భారతీయ రైల్వే (ఇండియన్‌ రైల్వేస్‌) అప్‌డేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌, తెలంగాణ రైల్వే జోన్‌తో సహా దేశంలోని మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈశాన్య భారతదేశం నుండి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. రైల్వే కంపెనీ రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో …

Read More »