Recent Posts

కేంద్రం స్కీమ్.. 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్.. రోజుకు రూ. 500, తర్వాత రూ. 15 వేల సాయం

PM Vishwakarma Scheme Benefits: దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్స్ లాంఛ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు …

Read More »

ఒక స్త్రీ కారణంగా.. నాగ చైతన్య-శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి జోస్యం

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూస్కోండి అంటూ నిన్నే ఓ ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు వారి జాతక రీత్యా, నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోస్యం చెప్పారు. ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి. న్యూమరాలజీ ప్రకారం ‘888’ వచ్చేలా 8వ తారీఖు, 8వ నెల.. దానికి ఇంకొక 8 కలిపితే 24 వచ్చేలా ’08-08-24′ తేదీన నిశ్చితార్థం జరిపించారంటూ …

Read More »

ఏపీ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు శుభవార్త. మూడు నెలల వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. కేంద్రం వేతన బకాయిల కింద రూ.2,300 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు.. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల బకాయిల విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కూలీల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా.. నిధులు …

Read More »