Recent Posts

ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బంద్ పోస్టర్‌ను హిమాయత్ నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థి సంఘాల డిమాండ్స్… ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల …

Read More »

కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. ఏం చర్చించారంటే?

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో వరుగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఉన్న అవకాశాలను సీఎం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా …

Read More »

ఎడ్‌సెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏ రోజున ఏం జరుగుతుందంటే?

2025-26 విద్యా సంవత్సరానికి బీఎడ్, బీపీఎడ్, డీపీఎడ్‌ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్‌ల షెడ్యూల్‌లు తాజాగా విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆయన కార్యాలయంలో ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఖరారు చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎడ్, బీపీఎడ్, డీపీఎడ్‌ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్‌ల షెడ్యూల్‌లు విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఆయన కార్యాలయంలో …

Read More »