Recent Posts

ఇక ఆ వారంలో వరుసగా 2 రోజుల సెలవులు.. తెరపైకి సరికొత్త డిమాండ్‌

వేసవి సెలవుల తర్వాత జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరుచుకున్న తర్వాత అన్ని పాఠ్యాంశాలతో బిజీగా తరగతులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు పాఠశాలల విషయంలో ఓ డిమాండ్‌ మరింతగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లోని పాఠశాలలకు రెండవ శనివారం సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ క్యాలెండర్‌లో రెండవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌ అన్ని చోట్ల సెలవు ఇవ్వడం లేదు. దీంతో సెలవులు అమలు కచ్చితంగా జరగాలని డిమాండ్ ఉంది. హైదరాబాద్ పాఠశాలల సెలవు …

Read More »

అడవిలో దారి తప్పిన ఫారెస్ట్ ఆఫీసర్.. 13 రోజులైనా జాడలేదు! ఏంటా అని వెతగ్గా.. చివరికి..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ చెంచుపేటకు చెందిన తోకల మల్లయ్య(65) అటవీ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న మల్లయ్య అటవీ ఉత్పత్తుల సేకరణకు తరచూ అడవిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. అయితే గత నెల 28వ తేదీన ఇదే మాదిరిగా అడవిలోకి వెళ్లిన మల్లయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సమీపంలోని పెంటల్లోని చెంచులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సైతం …

Read More »

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. మందుబాబులకు పెద్ద కష్టమొచ్చిందే

మందుబాబులకు మరీ పెద్ద కష్టమొచ్చిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మందుబాబులకు ఈ బిగ్ అలెర్ట్. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది. మరి ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా..  దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు, ఇతర క్రైమ్స్‌కు మద్యపానం ప్రధాన కారణంగా మారింది. మద్యం తాగడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో లిక్కర్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపి …

Read More »