Recent Posts

72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్‌కు కేటీఆర్ ప్రతిసవాల్

తెలంగాణ రాజకీయాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కుతున్నాయి. అటు సీఎం రేవంత్.. ఇటు కేటీఆర్ సై అంటే సై అంటున్నారు. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసరగా.. తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా డేట్, టైమ్ కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పారు. తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. రైతు సంక్షేమంపై కీలక …

Read More »

ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు

బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ …

Read More »

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా …

Read More »