Recent Posts

అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..

బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందిన భాస్కర్‌నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్‌ నాయుడు.. స్నేక్ క్యాచర్‌గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ …

Read More »

వాయిదాపడిన ఆ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే..! హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేశారా..?

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అయితే గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 30వ తేదీతో ఆంటే ఈ రోజుతో పరీక్షలు ముగియవల్సి ఉంది. అయితే యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను కూటమి సర్కార్‌ వాయిదా వేసింది. ఈ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చుతున్నట్లు ఇప్పటికే …

Read More »

జాబ్‌ పోయినా ఉన్నట్టే నటించాడు.. అబద్ధంతో అంతకు మించిన జాబ్‌ కొట్టాడు.. ఇంతకు అతనెవరో తెలుసా?

ఉన్నపలంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం చేస్తారు.. మరో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఉద్యోగం పోయినా ఉన్నట్టు నటించి.. లింక్‌డిన్‌లో ఫేక్‌ ప్రాజెక్టు పోస్ట్‌లు పెడుతూ పోయిన ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగాన్ని సంపాధించాడు. వివరాళ్లోకి వెళితే.. రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్ ఒక పోస్ట్‌ చేశాడు. అందులో తన జీవితంలో ఎదురైన ఓ విచిత్ర సందర్భం గురించి ఇలా వివరించాడు. గత ఆగస్టు నెలలో తనను అనుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారని.. కనీసం ఎటువంటి …

Read More »