ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »ఏపీలో ఆ చెట్లు డేంజర్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నరికివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కోనో కార్పస్ చెట్ల నరికివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కోనో కార్పస్ చెట్లతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 645 చెట్లను కొట్టేసి.. వాటి స్థానంలో దేశీ మొక్కలు నాటుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. కోనో కార్పస్ చెట్లపై శాస్త్రీయ పరిశోధన ఏదీ జరగలేదని.. రాష్ట్రంలో ఆ …
Read More »