Recent Posts

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? డేంజర్ లో పడినట్లే.. వెంటనే బరువు తగ్గడం ఆపెయ్యాలి..

బరువు తగ్గడం చాలా మందికి జీవితంలో ఒక పెద్ద లక్ష్యమే. కానీ, ఎప్పుడు ఆపాలి, సరైన బరువుకు చేరుకున్నామని ఎలా తెలుసుకోవాలి? మీ శరీరం మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీరు మీ సరైన బరువునే మెయింటైన్ చేస్తున్నారని అర్థం. వాటిని తెలుసుకుని ముందుగానే అనవసర కసరత్తులు ఆపేయడం మంచిది.. లేదంటే ఎనర్జీ లాస్ అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.. శారీరకంగా ఉత్సాహంగా భావించడం: మీరు శారీరకంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అనిపించడం మీరు మంచి బరువులో …

Read More »

చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పిన అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడిని కఠిన శిక్ష విధించింది. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పొక్సో వంటి చట్టాలను సైతం కామాంధులు లెక్క చేయడం …

Read More »

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది …

Read More »