Recent Posts

ఘాటి మూవీ రివ్యూ.. అనుష్క ఖాతాలో హిట్ పడ్డట్టేనా..? సినిమా ఎలా ఉందంటే

హరిహర వీరమల్లు సినిమా నుంచి పక్కకు వచ్చి మరి అనుష్కతో ఘాటి సినిమా చేశాడు క్రిష్ జాగర్లమూడి. మరి పవన్ కళ్యాణ్ సినిమాను పక్కనపెట్టి మరి క్రిష్ చేసిన సినిమా ఎలా ఉంది.. ఘాటి స్వీటీ కోరుకున్న హిట్టు ఇచ్చిందా లేదా అనేది చూద్దాం.. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రివ్యూ: ఘాటి నటీనటులు: విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి, రవీంద్ర విజయ్, చైతన్య రావు, రాజు సుందరం తదితరులు ఎడిటింగ్: చాణిక్య రెడ్డి, వెంకట్ ఎన్ స్వామి సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి కాటసాని …

Read More »

తనదైన శైలిలో గురువులని గౌరవించిన ఏపీ డిప్యుటీ సీఎం.. ఉపాధ్యాయులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇచ్చాం. అందుకనే ఆచార్య దోవో భవ అంటూ నమస్కరిస్తాం. ఈ రోజు టీచర్స్‌ డేని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశాన్ని ఏలే రాజు కూడా ఒక గురువుకి శిష్యుడే. అవును దేశ భవిష్యత్ తరగతి గదిలోనే మొదలవుతుంది. ఆ తరగతి గదిలోనే పిల్లల తలరాతలను మార్చి అందమైన భవిష్యత్ కు బాటలు వేస్తారు. అటువంటి గురువులందరికీ.. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలను ఏపీ డిప్యూటీ సిఎం చెబుతూ.. తన నియోజక వర్గంలో ఉన్న టీచర్స్ కు స్పెషల్ …

Read More »

రేపటి జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే..

జేఎన్టీయూ హైదారబాద్‌ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కె కృష్ణమోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 6న జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు గణేశ్‌ నిమజ్జనం ఉండటంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 6వ తేదీన జరగాల్సిన పరీక్షను సెప్టెంబరు 17వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు …

Read More »