Recent Posts

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది. ఫేక్ పోస్ట్‌లు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పుడు ప్రచారంపై ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై …

Read More »

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

 ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు …

Read More »

తిరుమల శ్రీవారికి భారీ విరాళం..డీడీ రూపంలో కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారం 59,834 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది …

Read More »