Recent Posts

ముంబై దాడుల సూత్రధారి.. గ్లోబల్ టెర్రరిస్ట్‌.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి!

ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్‌. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. మక్కీ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి డిప్యూటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. హఫీజ్ మహ్మద్ సయీద్‌కు హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ దగ్గర బంధువు. …

Read More »

ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి లగేజ్ చెక్ చేయగా

ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలెర్ట్‌గా ఉంటుంది. ఎవరైనా అనుమానం కలిగినా వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. అలానే కష్టమ్స్ కూడా డ్రగ్స్, బంగారం వంటివి అక్రమ రవాణా కాకుండా కాపు కాస్తుంది. తాజాగా బెంగళూరులోని విమానాశ్రయంలో ఓ ఇద్దరు ప్రయాణీకులు అనుమానాస్పదంగా కనిపించారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల దాదాపు రూ. 80 లక్షల విలువైన 8 కిలోల హైక్వాలిటీ హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ …

Read More »

బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్‌ పోలీసులు. దానిలో భాగంగా.. విజయవాడ సిటీలో కొద్దిరోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్‌ వాడకుంటే జరిమానా విధించడంతోపాటు.. వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్‌ వినియోగంతోపాటు పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్‌ చలాన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. …

Read More »