Recent Posts

నయన్‌కి శ్రుతి, అనుపమ, చిన్మయి మద్దతు.. ధనుష్ ఫ్యాన్స్ వాదన ఇదే

నిర్మాత అయిన ధనుష్ నేను రౌడీనే సినిమాలోని క్లిప్స్‌ను, లిరిక్స్‌ను వాడుకునేందుకు అనుమతించలేదని, అందుకే తమ కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్లను ఓ మూడు సెకన్ల పాటు మేం వాడుకున్నందుకు పది కోట్లు చెల్లించమని లీగల్ నోటీసులు పంపించాడంటూ నయన్ మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే ధనుష్ నయన్ వివాదంలో ఎవరి కోణం వారికి ఉంది. నయన్‌కు మద్దతుగా తారలు నిలుస్తున్నారు. నయన్ పోస్టుని చిన్మయి, శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, లక్ష్మీ మీనన్ వంటి వారంతా కూడా లైక్స్ కొట్టి సపోర్ట్ …

Read More »

మళ్లీ రగులుతోన్న మణిపూర్.. మంత్రులు ఇళ్లకు నిప్పు.. సీఎం నివాసంపై దాడి

మరోసారి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరససలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఆందోళనలతో ఇంఫాల్‌ లోయ అట్టుడుకుతోంది. రాజకీయ నాయకుల నివాసాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. వీరిలో మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అల్లుడు రాజ్‌కుమార్‌ సింగ్‌ నివాసం కూడా ఉంది. శనివారం సాయంత్రం బీరేన్ సింగ్ ఇంటిపైనా దాడికి యత్నించడంతో …

Read More »

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 17 నుంచి 23, 2024 వరకు): శుభ గ్రహాల అనుకూలత వల్ల మేస రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ …

Read More »