Recent Posts

అదరగొట్టిన డిఫెన్స్ స్టాక్.. 4 ఏళ్లలోనే చేతికి రూ.10 లక్షలు.. మరింత పెరిగే ఛాన్స్!

Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరి డిఫెన్స్ సెక్టార్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (Apollo Micro Systems Ltd) స్టాక్ అదరగొట్టింది. గత రెండేళ్లలో తమ షేర్ హోల్డర్లకు హైరిటర్న్స్ అందించింది. 2 ఏళ్లలోనే ఏకంగా 386 శాతం లాభాలు అందించింది. అలాగే గత నాలుగేళ్లలో చూసుకుంటే లక్ష రూపాయల పెట్టుబడిని 920 శాతం లాభంతో రూ.10 లక్షలకుపైగా చేసి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. మరి అపోలో మైక్రో సిస్టమ్స్ …

Read More »

తుని ఆర్టీసీ డ్రైవర్‌కు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్.. మరో బంపరాఫర్ ఇచ్చారు

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ …

Read More »

తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. 10 మంది TGSP పోలీసులు డిస్మిస్

తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన …

Read More »