ఏపీకి వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు గంటల్లో ఏపీలోని …
Read More »అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ
జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. వీరిద్దరూ సిక్కు వేర్పాటువాదం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ పీఎం రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ పీఎం జార్జియా మెలోని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కూడా మోడీ భేటీ కానున్నారు.
Read More »