Recent Posts

రాయన్ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఫ్యాన్స్ సందడి

ధనుష్ రాయన్ సినిమా మీద ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫోకస్ ఉంది. ధనుష్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, హాలీవుడ్ వరకు ధనుష్ క్రేజ్ వెళ్లింది. ఇక ఇప్పుడు రాయన్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా ధనుష్‌కు రాయన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. రాయన్ రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే …

Read More »

పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన.. 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్‌ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్‌ లెవెల్‌ వరకు నీటిని నిల్వ …

Read More »

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే..

కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ …

Read More »