Recent Posts

మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తాం.. రాష్ట్రానికి బనకచర్ల గేమ్ ఛేంజర్

సుపరిపాలనలో తొలి అడుగు వేదికపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఇక ముందు చేయబోయే పనులు, లక్ష్యాలను కూడా వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ తప్పుడు విధానాలను కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు. ఏడాదిలోనే ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని చెప్పారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తాం. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం …

Read More »

టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

తిరుమల తిరుపతి దేవస్తానికి వచ్చే భక్తులు అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ ఆధునీకరణతో పాటు భద్రత పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాడికి రోజురోజుకూ పెరుగుండడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తోపాటు తనిఖీ సమయాన్ని తగ్గించే అంశంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి టోల్ ప్లాజాను …

Read More »

నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన.. మంత్రి సత్యకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు ఫరూక్!

ఏపీలోని ధర్మవరానికి చెందిన సయ్యద్ ఫరూక్‌ అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తనకు చెప్పిన ఉద్యోగం కాకుండా ఫరూక్‌తో ఇతర వేరే పనులు చేయించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబుకు ఫరూక్ వీడియో కాల్ చేసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. దీనిపై వెంటనే స్పందించిన హరీష్ బాబు, ఈ …

Read More »