Recent Posts

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం

ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవ్‌. ఈ మేరకు ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) సంచలన ప్రటకన చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని …

Read More »

నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా?

చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం.. మీరు నిమ్మకాయను కేవలం తినేందుకు, తాగేందుకు కాకుండా శుభ్రపరచడం, ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికీ ఇష్టమైనది. అందం నుండి ఆరోగ్యం వరకు, నిమ్మకాయ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మీరు నిమ్మకాయను ముక్కలుగా …

Read More »

ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు …

Read More »