Recent Posts

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ పెంచడంతో వినియోగదారులు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్‌ …

Read More »

బాబోయ్.. కరోనా తర్వాత మరో ప్రాణాంతకమైన మహమ్మారి.. ఆ దేశంలో 60 కేసులు నమోదు..

కొవిడ్ వైరస్.. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి న్యూస్ తాజాగా తెలిపారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మరో మహమ్మారి.. బర్డ్ ఫ్లూ అని షాకింగ్ వార్త చెప్పారు. అమెరికాలో బర్డ్ ఫ్లూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినట్లు తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి.. బర్డ్ ఫ్లూ …

Read More »

స్పెర్మ్ ఫేసియల్.. చర్మ సౌందర్యానికి సరికొత్త చికిత్స..

కొంతమంది హాలీవుడ్ భామలు తమ చర్మ సౌందర్యానికి వీర్యంతో ఫేసియల్ చేసుకోవడం కారణమని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ ఫేసియల్ ప్రత్యేకమైన సాల్మన్ చేపల నుంచి సేకరించింది కావడం గమనార్హం. ఈ చికిత్స భారత్లో సైతం ప్రస్తుతం అందుబాటులో ఉంది.ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫేసియల్స్​తో పాటు వివిధ రకాల క్రీములు, చికిత్సలను వాడుతారు. కొంతమంది ముఖ్యంగా సినీ తారలు, మోడల్స్​ కొన్ని రకాల ఇంజెక్షన్ల ద్వారా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. అయితే …

Read More »