Recent Posts

బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు.. హైవేపై మకాం వేస్తారు.. లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే సంగతులు..

వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…! సికింద్రాబాద్ ఇందిరమ్మనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొరపాటి నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమై స్నేహితులుగా మారారు. …

Read More »

బుమ్రాను పొగుడుతూనే సిరాజ్ గాలి తీసిన ఆసీస్ స్పీడ్ స్టార్..

జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను ప్రపంచ స్థాయికి మించినదిగా అభివర్ణించారు. బుమ్రా కేవలం బౌలర్‌గా మాత్రమే కాకుండా, నాయకుడిగా కూడా భారత జట్టుకు ఎనలేని బలం తీసుకొచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, భారత జట్టు విజయానికి ముఖ్య పాత్రా పోషిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనే 21 వికెట్లు తీసిన …

Read More »

వాడు కన్నేస్తే  జాకెట్లే మాయం.. ఆరు నెలలుగా జాకెట్లు దొంగలిస్తున్న వెరైటీ దొంగ !

ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.దొంగతనం అరవై ఆరు కళల్లో ఒకటి.. శ్రీ క్రృష్ణుడు సైతం గోపికల వస్త్రాలు అపహరించేవాడు. గోపికలతో ఆడుతూ వారిని ఆటపట్టించేవారట. ఇలాంటి సరదా సన్నివేశాలు చాలా సినిమాల్లో నది గట్టుపై తమ …

Read More »