Recent Posts

నీట్ యూజీ 2025 కొత్త సిలబస్‌ వచ్చేసింది.. సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలివే..

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్స సిలబస్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారాదేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్‌ యూజీ) సిలబస్‌ …

Read More »

నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి.. ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీల్లో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో పలువురు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ రవీంద్ర నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్‌ కళాశాలల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ సభ్యులు డిసెంబరు 17న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ రవీంద్ర …

Read More »

TG CETs 2025: ఆ 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు.. ఇకపై ఐసెట్ బాధ్యతలు MGUకి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది..తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్, పీజీఈసెట్‌, ఐసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్, ఈసెట్, …

Read More »