Recent Posts

టెన్షన్ ఎందుకు నేనున్నాగా.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో చూశారా..?

ఇంకెవరున్నారు..? అనుకునేలోపే.. నేనున్నా అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు.. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని ఆటో స్టార్ట్ చేశారు.. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు… మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని రయ్యిమని బయలుదేరారు కేటీఆర్..రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్. అది కార్లతో, బస్సులతో కన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు …

Read More »

బాబోయ్..కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!!

1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్‌ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.ఈ భూమ్మీద ఏదైనా ఒక అంటువ్యాధి వచ్చినప్పుడల్లా అది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. గత …

Read More »

ఈ టైంలో కాఫీ తాగారంటే అది ఒంట్లో విషంగా మారుతుంది.. మర్చిపోకండే!

కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభంకాదు. ఘుమఘుమలాడే కాఫీ నీళ్లు కాసిన్ని గొంతు తడిపితే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అయితే కొందరు రోజుకు లెక్కకు మించి కాఫీని తాగేస్తుంటారు. ఇలా కాఫీ తాగడం శృతి మించితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కాఫీ తాగారంటే..చాలా మందికి ఉదయాన్నే తాగే ఒక కప్పు కాఫీతో రోజు ప్రారంభమవుతుంది. ఇలా మొదలైన కాఫీ.. రోజంతా పలు సందర్భాల్లో లాగించేస్తుంటారు. అలా రోజు …

Read More »