Recent Posts

తెలంగాణలో మరోసారి భూకంపం..భయంతో పరుగులు

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది.తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో …

Read More »

పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన యువతి..!

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ …

Read More »

భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయంటే..?

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వైద్య విద్యలో పెద్ద మార్పు వచ్చింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2014కి ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 2014కి ముందు 51,348 సీట్లు ఉంటే ఇప్పుడు 1,18,137కి పెరిగింది. ఇది 130 శాతం పెరుగుదల. ఇప్పుడు 2024లో మెడికల్ కాలేజీల సంఖ్య 780కి పెరిగింది. ఇది 102 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య …

Read More »