Recent Posts

లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం.. సరిగ్గా నాలుగు నెలల్లో.. అసలు మ్యాటర్ ఏంటి..?

తెలంగాణలో బుధవారం (4 డిసెంబర్ 2024) తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు హైదరాబాద్‌ వరకు కూడా కనిపించాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7:27 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమి నుండి 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో ప్రకంపనలు ఈ భూకంపం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించింది. ప్రస్తుతం, …

Read More »

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 4, 2024): మేష రాశి వారు వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశి వారికి కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల …

Read More »

అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు?.. ఎన్ని ఎకరాలంటే, కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు.. చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్‌ ప్లాట్‌‌గా చెబుతున్నారు.. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్‌ 25 వేల చదరపు గజాలు కాగా.. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉందని. అలాగే …

Read More »