Recent Posts

అమ్మయ్య.. హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరిపోనుందా..!

భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసిరుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు.నరకం అంటే ఏందో హైదరాబాద్ మహానగర వాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రత్యక్షంగా చూస్తారు..! అది వరద నీరు స్తంభించడం కావచ్చు, ట్రాఫిక్ జామ్‌లో గంటలపాటు చిక్కుకుపోవడం కావచ్చు..! ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతున్న తంతు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేట్ …

Read More »

దారుణం.. ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య..! కాలేజీ యామన్యాలపై అనుమానాలు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో ఒకే రోజు ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారాయి. వివరాల్లోకెళ్తే.. అన్నోజిగూడ నారాయణ జూనియర్ కాలేజీలో ఉరి పెట్టుకుని ఒకరు.. బీబీనగర్‌ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌ నాయక్‌ (16) అనే విద్యార్ధి అన్నోజిగూడలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన …

Read More »

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది.. ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది.. తాజాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.. డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.. డిసెంబరు రెండో వారం నాటికి లబ్ధిదారులకు ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ క్రమంలోనే.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈనెల …

Read More »