Recent Posts

ISRO: మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. తిరుపతి జిల్లా …

Read More »

పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

దానిమ్మ ఆకులో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రిగ్లైసెరైడ్లను తగ్గించి, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్‌కు కాణమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ ల చికిత్సలో కూడా సహాయపడుతాయి . దానిమ్మ ఆకుల కషాయాన్ని ఆయుర్వేదంలో కుష్టు వ్యాధి, …

Read More »

పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?

ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే… ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్‌ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడుసరిగ్గా ఈ డిసెంబర్ 16 నాటికి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడి 53 ఏళ్లు పూర్తవుతాయి. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత్ కారణం అన్న సంగతి బహుశా చరిత్ర చదువుకున్న ఈ తరానికి లేదా చరిత్రపై ఆసక్తి …

Read More »