Recent Posts

అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?

తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు చేసి, ప్రభుత్వ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు లంచం తీసుకున్న 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. అందులోనూ 108 మందిని స్వయంగా లంచం తీసుకుంటున్నప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం. ఈ ఆపరేషన్లలో ఏసీబీ అధికారులు 33.12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధించిన వారికి కూడా …

Read More »

చికెన్‎లో నిమ్మకాయ పిండితే.. లాభమా.? నష్టమా.? నిపుణుల మాటేంటి.?

చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్‌ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్‌ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా వంటింట్లో చికెన్‌ ముక్క ఉడకాల్సిందే. నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్‌ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించడం, వంటకం కూడా …

Read More »

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత వస్తాయో తెలిస్తే షాకే..

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైజ్ మనీని ఏకంగా 297 శాతం పెంచి $13.88 మిలియన్లకు పెంచారు. మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం, ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని 297 శాతం పెంచింది. ఐసీసీ చీఫ్ జై షా మహిళల ప్రపంచ కప్ బహుమతి డబ్బును 13.88 మిలియన్ …

Read More »