నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ …
Read More »Fengal Cyclone: వామ్మో.. హడలెత్తిస్తున్న ‘ఫెయింజల్’ తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఫెయింజల్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం.. సముద్రాన్ని తలపిస్తోంది. చెన్నైతో పాటు మరో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఫెయింజల్ తుఫాన్.. ప్రస్తుతానికి మహాబలిపురంకి 50కి.మీ, పుదుచ్చేరికి 80 కి.మీ, చెన్నైకి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. పుదుచ్చేరి సమీపంలో …
Read More »