Recent Posts

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధప్రదేశ్ కేబినెట్‌లో ఆసక్తికర చర్చ.. సీఎం ఏమన్నారంటే?

21 అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. హడ్కో ద్వారా 11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్‌ అనుమతిచ్చింది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5వేల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది.అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. మూడేళ్లలో నిర్మాణాలను పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది. …

Read More »

పెద్దాపూర్‌ గురుకులంలో వరుస పాముకాట్లు.. 2 రోజుల్లో ఇద్దరు విద్యార్ధులు ఆస్పత్రిపాలు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్‌ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. …

Read More »

అల్పపీడనం తీవ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇక పడతాయా.? బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపధ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు జిల్లాలకు వచ్చే 3 రోజులు సూచనలు ఇలా ఇచ్చింది. మరి అవేంటి.? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి.? ఈ స్టోరీ తెలుసుకుందామా పదండి.!నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం డిసెంబర్ 19వ తేదీ ఉదయం 8.30 గంటలకు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ వరకు విస్తరించి ఉంది. …

Read More »