Recent Posts

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందంటే..

తెలంగాణ ఇంగర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ సోమవారం (డిసెంబర్‌ 16) విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు …

Read More »

ఫోన్‌ కోసం అన్నదమ్ముల మధ్య లొల్లి.. అన్న సూసైడ్! తల్లడిల్లిన కన్నోళ్లు

చిన్న చిన్న కారణాలకే పిల్లలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని కన్నోళ్లకు కడుకుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇంట అన్నదమ్ములు ఫోన్ విషయమై గొడవపడ్డారు. దీంతో తండ్రి కలుగ జేసుకుని మందలించాడు. అంతే.. అవేశంతో కొడుకు ఇంట్లోకెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..నేటి కాలంలో పిల్లలు, యువత ఫోన్‌లకు అడిక్ట్‌ అయిపోతున్నారు. కాసేపు కూడా ఫోన్‌ వదలలేని స్థితికి వస్తున్నారు. నిద్రలేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. పొరబాటున ఎవరైనా ఫోన్‌ లాక్కుంటే వారిపై దాడికి తెగబడటం.. లేదంటే తమను …

Read More »

కీరదోసకాయ మాత్రమే కాదు.. దాని గింజలతో బోలేడు లాభాలు..!

కీర దోసకాయ లాభాలు మనందరికీ తెలిసిందే. అయితే, కీర దోసకాయ గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ …

Read More »