Recent Posts

ఏపీలో రైతులకు అదిరే గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త.. ఎన్నో రోజుల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పడింది. గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు.. మొత్తం రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విడుదల చేస్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. మొత్తం 84,724 మంది రైతులకు రూ.1,674.47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రైతుల ఇబ్బందులు గమనించి గత నెలలో 49,350 మందికి రూ.1,000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మిగిలిన 35,374 మందికి రూ.674.47 కోట్ల బకాయిలను …

Read More »

పారిస్‌ ఫైనల్‌ మెడల్స్ లిస్ట్‌.. టాప్‌లో అమెరికా, భారత్‌ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్..!

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్‌ తొలి మెడల్‌ సాధించి జోష్‌ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు …

Read More »

నెమలికూర వంటకాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.. కట్ చేస్తే..

సోషల్‌మీడియాలో పాపులారిటీ .. యూట్యూబ్ హిట్స్ కోసం ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు కొందరు. అర్ధంపర్ధం లేని వీడియోలు చేస్తూ కొందరు ప్రమాదాల్లో పడుతుంటే.. మరికొందరు న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి జాతీయపక్షి నెమలి కర్రీ రెసిపీ పేరుతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా …

Read More »