Recent Posts

ఏపీకి కేంద్రం తీపికబురు.. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే, మొత్తానికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నీతిఆయోగ్‌ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇవ్వడంపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వీజీఎఫ్‌పై నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌తో మంత్రి సత్యకుమార్‌ ఢిల్లీలో సమావేశమై చర్చించారు. ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని.. ఇందులో నిర్వహణ వ్యయం రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్‌ దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. 12 మెడికల్ కాలేజీలకు రెండు, మూడు దశల్లో వీజీఎఫ్‌ ఇచ్చేందుకు నీతి …

Read More »

ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలు కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు తలపెడతారు. …

Read More »

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

Ratan Tata Expired: ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే …

Read More »