Recent Posts

గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

సాధారణంగా మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే.. అది గూగుల్ తల్లినో, లేక మరెవరినైనా అడిగి తెలుసుకుంటాం. అయితే గూగుల్ తల్లికే తెలియని విషయాలుంటే.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.! మన ఏపీలోని విజయవాడలో పాకిస్తాన్ ఉంది..గూగుల్ మ్యాప్స్, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లకు కూడా అడ్రస్ లభించని ప్రాంతం అది. దాని పేరు పాకిస్తాన్.! అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.. ఎక్కడని అనుకుంటున్నారా.. బెజవాడలోని ఓ కాలనీ పేరు పాకిస్తాన్. ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ఈ కాలనీ గూగుల్‌లో కూడా మీకు దొరకదు. …

Read More »

చిన్న వయస్సులోనే రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?

అకాల పీరియడ్స్ రావడం కూడా ఈ వ్యాధి ముప్పును పెంచుతుందని డాక్టర్ శృతి అంటున్నారు. అంతే కాకుండా స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మద్యపానం, ధూమపానం వంటి జీవనశైలి కారకాలు..కొన్ని దశాబ్దాల క్రితం వరకు 50 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ICMR ప్రకారం.. 2020 సంవత్సరంలో భారతదేశంలో 13.9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది 2025 నాటికి 15 …

Read More »

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైన ఘటన మరువక ముందే.. ఓ పెంపుడు కుక్కను పైశాచికంగా కొట్టిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది.. మూగ జీవి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.. విచక్షణ కోల్పోయి మరి కర్రతో ఎలా పడితే అలా కొట్టాడు.. వివరాల్లోకెళితే.. స్కావెంజర్స్ కాలనీలో లావణ్య అనే మహిళకు చెందిన పెంపుడు …

Read More »