Recent Posts

పీవీ సింధు స్టన్నింగ్‌ షో.. మూడో ఒలింపిక్‌ మెడల్‌ దిశగా విజయం

తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్‌ అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్‌ కుబాను సైతం ఓడించింది. తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో …

Read More »

టాప్-6 మ్యూచువల్ ఫండ్స్.. పదేళ్లలో అదిరిపోయే లాభాలు.. 

భారత్‌లో గత కొంత కాలంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఏటా పెరుగుకుంటూ వెళ్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ఇంకా ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) జనాన్ని ఆకర్షిస్తున్నాయి. దీని ద్వారా ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం డబ్బుల్ని కొంత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తుండాలి. అప్పుడు ప్రతి ఏటా మంచి రాబడితో లాంగ్ టర్మ్‌లో భారీగా లాభాలు అందుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం కూడా సిప్ అనేది …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »