Recent Posts

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా.. ఎందుకంటే

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని విషయంపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా …

Read More »

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

Ind vs Aus 4th Test Match: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచి నాలుగో టెస్ట్‌లో భారత్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు.బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా …

Read More »

బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. అయితే కొంత మంది మాత్రం అది తప్పని అంటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని..పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తినాల వద్దా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..?చేయక పోతే మంచిదా? తెలుసుకుందాం..ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఇప్పుడున్న …

Read More »