Recent Posts

గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు

జూలై 1న రూ.7 వేలు ఇస్తాం.. వలంటీర్‌ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం.. మంత్రులు నిమ్మల, డోలా, సవిత అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్‌ సెన్సెస్‌ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, …

Read More »

ఆ రాశి వారికి ఉద్యోగాల్లో హోదా పెరగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఊహించని రీతిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు …

Read More »

లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టీజీ లాసెట్ …

Read More »