Recent Posts

భారీ భద్రతా వైఫల్యం.. బ్రిటన్‌ రాజసౌధంలోకి చొరబడ్డ ముసుగు దొంగలు.. !

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్‌ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్‌ (King Charles) దంపతులు అప్పుడప్పుడు సేదదీరే విశ్రాంతి మందిరం విండ్సర్‌ క్యాజిల్‌ (Windsor Castle)లోకి చోరులు ప్రవేశించారు. ఫెన్సింగ్‌ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ట్రక్కు, బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రాజ కుటుంబానికి చెందిన ఎవరూ అక్కడ లేనప్పటికీ.. ఈ ఘటన ఎస్టేట్‌ భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా …

Read More »

విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు

నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు. ఈ నెల 16న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, …

Read More »

కర్నూలు: హాస్టల్‌ కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9మందికి అస్వస్థత, కారణం తెలిసి షాక్

కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసి ఆకతాయి పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు సి క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌ ఉంది. ఈ వసతి గృహంలో వివిధ తరగతులు చదువుతున్న 30 మంది ఉంటున్నారు. వీరిలో ఒక పీజీ విద్యార్థి కూడా ఉండగా.. విద్యార్థుల మధ్య అతడు తరచూ వివాదాలకు కారణం అవుతున్నాడు. హాస్టల్‌లో విద్యార్థుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా పీజీ విద్యార్థి, మరో 8వ తరగతి చదువుతున్న మరో బాలుడితో కలిసి మాస్టర్ ప్లాన్ …

Read More »