Recent Posts

బీసీ జనాభా ఇందుకే తగ్గిందా! కొంతమంది కులం మార్చుకున్నారా?

దేశవ్యాప్తంగా సగటున ప్రతి జనాభా లెక్కల్లో 13% పెరుగుదల కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదేళ్లకు 13 నుంచి 15% జనాభా పెరుగుతుంది. కానీ విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ కుల గణన లెక్కల్లో మాత్రం బీసీ జనాభా తగ్గింది.. బీసీ జనగణ తర్వాత జనాభా తగ్గడం పై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎందుకు తగ్గింది అంటూ అటు ప్రజలు, ఇటు బీసీ నేతలు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఓసి జనాభా …

Read More »

కనీసం రూ.10 లక్షలు దొరుకుతాయనుకుంటే రంగంలోకి.. బత్తుల రూటే సెపరేట్

బత్తుల ప్రభాకర్‌ వీడు మామూలోడు కాదు.. అతడి లైఫ్‌స్టైల్‌, మోటివ్స్‌ చూస్తే వీడో బడాచోర్‌.. వారంలో ఆ ఒక్కరోజే చోరీలు.. వీకెండ్‌లో జల్సాలు..! ప్రతీకారం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఏకంగా 3 గన్‌లు, 500 బుల్లెట్లు కొన్నాడంటే ఎంతంటి ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు.. ఈ బత్తుల ప్రభాకర్‌ హిస్టరీపై స్పెషల్‌ స్టోరీ..బత్తుల ప్రభాకర్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా.. 2013 నుండి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్‌.. ఇప్పటివరకు ఏడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, …

Read More »

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో.. జాతీయస్థాయి పోరుకు సిద్దం..

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చాలా సీరియస్‌గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతుంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్‌ను ,లీడర్ షిప్‌ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు, మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్‌లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే …

Read More »