Recent Posts

సంక్రాంతి రద్దీ.. కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..ఇక్కడ పూర్తి వివరాలు

డీపో మేనేజర్ సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు.. నేటి నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ నుండి అమలాపురం వచ్చేందుకు 97 సర్వీసులు అదనంగా ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ తెలిపారు. సాధారణ రోజుల్లో 12 బస్సు సర్వీసులు నడపగా సంక్రాంతి సందర్భంగా 85 ప్రత్యెక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మరలా తీరుగు ప్రయాణం కోసం 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమలాపురం నుండి హైదరాబాద్ కు 220 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం …

Read More »

లేటుగా వచ్చారని స్టూడెంట్స్‌ను వీరబాదుడు బాదిన టీచర్.. కట్ చేస్తే..

టెన్త్, ఇంటర్మియట్ చదువుతున్న విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులకు వాతలు తేలాయి. విషయం తెలియడంతో తల్లిదండ్రులు.. స్కూల్‌కి చేరుకుని ఆందోళన దిగారు. అతడ్ని సస్పెండ్ చేయాంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చదువు చెప్పాలి.. తప్పు చేస్తే.. కాస్త గట్టిగా భయం చెప్పాలి. అంతేకానీ ఇలా పశువులను బాదినట్లు బాదితారా..? సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో చదువతున్న 30 మంది ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.. ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్‌కు వివిధ కారణాల …

Read More »

సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట..

టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం టీవీ 9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి …

Read More »