Recent Posts

టీమిండియా టార్గెట్ 275.. ఉత్కంఠగా మారిన గబ్బా టెస్ట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ పునరాగమనం చేసింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి రోజైన బుధవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 89 పరుగులకు డిక్టెర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం 274 పరుగులకు చేరింది. దీంతో టీమిండియాకు 275 పరుగుల టార్గెట్‌ విధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్ చేశాడు. కంగారూలు తొలి …

Read More »

నకిలీ స్కీములతో జర జాగ్రత్త.. ఆ ప్రకటనలపై ప్రజలకు ఎస్బీఐ హెచ్చరిక

బ్యాంక్ మేనేజ్మెంట్ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న వివిధ స్కీముల ప్రకటనలపై ఎస్పీఐ స్పందించింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది. ఇలాంటి ప్రకటనలను ఎస్బీఐ ఎప్పుడూ చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది..దేశంలో రోజురోజుకూ ఆన్లైన్​ మోసాలు వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకుల పేర్లు చెప్పుకుని లేదా డిజిటల్​ అరెస్టులంటూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ (ఏఐ) పెరుగుతున్నందున …

Read More »

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..

వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ కోసం బయలుదేరింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రైలును భారతీయ రైల్వే రైలు వారు గత 2 నెలలుగా ICFలో నాణ్యత ప్రామాణిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు చూశారా?వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO …

Read More »